హేసాథీ కార్యక్రమం లో భాగం అయ్యి , మీరు , మీ కుటుంబం , అలాగే
మీ ఇరుగుపొరుగు వారు సులభంగా సేవలు , సౌకర్యాలు పొందుతూ
అభివృద్ధి చెందండి. హేసా సహాయంతో గ్రామీణ పారిశ్రామికవేత్తగా
మారి ప్రతి నెల పెద్ద మొత్తాన్ని ఆర్జించండి.
మీరు సరైన వ్యక్తి కాదా అని తెలుసుకోండి
మీరు అర్హులు అవ్వాలి అంటే మీరు 10వ తరగతి పాస్ అయ్యి , 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయసు కలిగిన వ్యక్తి అయ్యుండాలి. మీ దగ్గిర కెమెరా కలిగిన మొబైల్ పరికరం ఉండాలి. మీకు మొబైల్ యాప్స్ పట్ల అవగాహన ఉండాలి . కష్టపడి పని చేయగలిగి , కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం తో , లోకజ్ఞానం తో పాటు మనుషులతో త్వరగా కలిసిపోగలిగే లక్షణం ఉండాలి.నికి ఆసక్తి కలిగి ఉండాలి.
Thousands of traders trust Hesa everyday to increase their incomes and
improve their lives.